BREAKING: నెల్లూరు జిల్లాకు మరో రెండు పరిశ్రమలు

7చూసినవారు
BREAKING: నెల్లూరు జిల్లాకు మరో రెండు పరిశ్రమలు
నెల్లూరు జిల్లా పరిశ్రమల స్వర్గధామంగా మారుతోంది. రాష్ట్ర స్థాయిలో జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు(SIPB) 17వ సదస్సులో ఇఫ్కో సెజ్లో ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్, ఫ్రాగ్రెన్సెస్ సంస్థ రూ.3153 కోట్లతో పెట్టుబడులను పెట్టనుండగా.. 172 మందికి ఉపాధి ఇవ్వనుంది. నెల్లూరులో బాలాజీ బయో ఎనర్జీ ఆర్గానిక్స్ సంస్థ రూ.59 కోట్లతో పెట్టుబడులు, 335 ఉద్యోగాలు కల్పించనున్నారు.