8న స్పామ్ కాల్స్ పై బిఎస్ఎన్ఎల్ అవగాహన

2చూసినవారు
8న స్పామ్ కాల్స్ పై బిఎస్ఎన్ఎల్ అవగాహన
నెల్లూరు నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు స్పామ్ కాల్స్ పై అవగాహన, తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశంపై 'కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ వర్క్‌షాప్' ను ఏర్పాటు చేస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ జిఎం ఏం. శ్రీనివాసరావు తెలిపారు. వినియోగదారులు ఈ అవగాహన కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్