ప్రజలను వంచించిన చంద్రబాబు ప్రభుత్వం - కాకాణి

5చూసినవారు
ప్రజలను వంచించిన చంద్రబాబు ప్రభుత్వం - కాకాణి
మాజీ మంత్రి వైసిపి జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మంగళవారం నెల్లూరులో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను వంచించిందని ఆరోపించారు. శాసనమండలి సభ్యులు మేరీగ మురళీధర్, నెల్లూరు రూరల్ ఇంచార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను, బుక్ లేట్ ను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్