కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చంద్రయ్య

1చూసినవారు
కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చంద్రయ్య
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ ను ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రయ్య, కమిషనర్ ఛాంబర్‌లో బుధవారం కలుసుకొని నియామక పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ చంద్రయ్యకు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ సంఘటన నెల్లూరు నగరపాలక సంస్థలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్