అందరి సహకారంతో నగరాభివృద్ధి: నెల్లూరు మేయర్

6చూసినవారు
అందరి సహకారంతో నగరాభివృద్ధి: నెల్లూరు మేయర్
నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల మార్గదర్శకత్వంలో, కార్పొరేటర్లు, అధికారుల సహకారంతో నగరాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని తెలిపారు. బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఎ. పి. జె అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర పాలక సంస్థ సాధారణ సర్వ సభ్య సమావేశం జరిగింది.

ట్యాగ్స్ :