విద్యుత్ భవన్ లో... సీఎండి విస్తృత తనిఖీలు

4చూసినవారు
విద్యుత్ భవన్ లో... సీఎండి విస్తృత తనిఖీలు
నెల్లూరు విద్యుత్ భవన్ లో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్పీడీసీల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా లతో కలిసి కార్యక్రమం అనంతరం విద్యుత్ భవన్ కార్యాలయంలోని వివిధ విభాగాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ అంశాలపై ఆరా తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్