ఆటోనగర్ అగ్ని ప్రమాదం పై స్పందించిన కలెక్టర్

4చూసినవారు
ఆటోనగర్ అగ్ని ప్రమాదం పై స్పందించిన కలెక్టర్
నెల్లూరు ఆటోనగర్లోని ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్లో జరిగిన అగ్నిప్రమాదంపై జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారని, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని కలెక్టర్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్