సిసి టివి కెమెరా ల తయారీ కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్

1చూసినవారు
సిసి టివి కెమెరా ల తయారీ కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, ఇంజనీరింగ్ విభాగం ఎస్. ఈ రహంతు జానీతో కలిసి బుధవారం ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ నగరంలోని స్పర్శ్ సీసీటీవీ కెమెరాల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే అంశంపై ఈ పర్యటన సాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్