తాగునీటి సరఫరా వ్యవస్థను పరిశీలించిన కమిషనర్

9చూసినవారు
తాగునీటి సరఫరా వ్యవస్థను పరిశీలించిన కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, సోమవారం 42 వ డివిజన్ ఖుద్దుస్ నగర్, అబ్దుల్ కలాం రోడ్డు, మన్సూర్ నగర్ పరిసర ప్రాంతాలలో మెగా ఇంజనీరింగ్ వర్క్స్ తాగునీటి సరఫరా వ్యవస్థను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా, ఆయన సురక్షిత తాగునీటి సరఫరా నిర్వహణ తీరును పర్యవేక్షించి, స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తాగునీటి నాణ్యతను ప్రజల సమక్షంలోనే పరీక్షించి, ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్