జనగణనను పర్యవేక్షించిన కమిషనర్ నందన్

0చూసినవారు
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ బుధవారం నగరవ్యాప్తంగా జరుగుతున్న గృహగణన - జనగణన కార్యక్రమ నిర్వహణ తీరును పరిశీలించారు. కొండాయపాలెం రైల్వే ట్రాక్ ప్రాంతంలో గణన సిబ్బందితో మాట్లాడుతూ, ఐడి కార్డును తప్పనిసరిగా ధరించాలని, ప్రతి ఇంటి వివరాలను, కుటుంబ సభ్యుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్