అద్దె సవరణలను వీలైనంత త్వరగా పూర్తి చేయండి: అజీజ్

68చూసినవారు
ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ సోమవారం విజయవాడలోని వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో రెంట్ రివ్యూ కమిటీతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పలు సాంకేతిక లోపాలను, క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని చైర్మన్ ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అద్దె సవరణలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్