నెల్లూరులో డాక్టర్ కృష్ణమూర్తి మృతికి సంతాపం

827చూసినవారు
నెల్లూరులో డాక్టర్ కృష్ణమూర్తి మృతికి సంతాపం
నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంకు కన్వీనర్ గా, వివిధ హోదాల్లో సేవలందించిన ప్రముఖ చర్మవ్యాధుల నిపుణులు డాక్టర్ కృష్ణమూర్తి మృతి పట్ల టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్నేహశీలి అయిన మంచి డాక్టర్ ను కోల్పోయామని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటన నెల్లూరు, నెల్లూరు గ్రామీణం, నెల్లూరు సిటీ ప్రాంతాల్లో విషాదం నింపింది.

సంబంధిత పోస్ట్