పెట్రోల్ డీజిల్ కొరత పై నిరసన ధర్నా చేపట్టిన సిపిఎం

349చూసినవారు
పెట్రోల్ డీజిల్ కొరత పై నిరసన ధర్నా చేపట్టిన సిపిఎం
పెట్రోల్, డీజిల్ కొరతను నివారించి, ప్రజలకు ఆయిల్ అందుబాటులోకి తేవాలని, వారి కష్టాలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మూలం రమేష్, కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్