నెల్లూరు నగరంలో సిపిఎం ఆందోళన

5చూసినవారు
నెల్లూరు నగరంలో సిపిఎం ఆందోళన
నెల్లూరు నగరం, 54వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ సచివాలయం వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా జరిగింది. ఖాళీ స్థలాల పట్టాలను వాటి సొంత యజమానులకే ఇవ్వాలని, లేదంటే వేరొకరికి కేటాయిస్తే సహించేది లేదని సీపీఎం నేతలు హెచ్చరించారు. ఈ నిరసనలో సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :