తెలుగుదేశం పార్టీలోకి దాసరి అమృత, రాజేష్

4చూసినవారు
మంగళవారం నెల్లూరు రూరల్ పరిధిలోని 38వ డివిజన్ కార్పొరేటర్ దాసరి అమృత, ఆమె భర్త మాజీ కార్పొరేటర్ దాసరి రాజేష్ తెలుగుదేశంపార్టీలో చేరారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్