నెల్లూరు హరినాధపురంలో భవనాల తొలగింపు

6చూసినవారు
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ ఆదేశాల మేరకు, శుక్రవారం హరనాథపురం ప్రాంతంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం పిల్లర్ల దశలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. సుబేదార్ పేటలోని నక్కలోళ్ళ సెంటర్ కూడలిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం రోడ్డు ఆక్రమణ దుకాణాలను మార్జిన్ లోపల ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్