మంగళగిరిలోని
టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్లమెంట్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పరిశీలకులకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పనబాక భూలక్ష్మి, సుధా పాల్గొన్నారు. ఈ శిక్షణ ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై దృష్టి సారించింది.