నెల్లూరు జిల్లాలో ఎన్ని ఫోన్లు పోగొట్టుకున్నారో మీకు తెలుసా..?

7చూసినవారు
నెల్లూరు జిల్లాలో ఎన్ని ఫోన్లు పోగొట్టుకున్నారో మీకు  తెలుసా..?
నెల్లూరు జిల్లాలో 2025 సంవత్సరంలో చోరీకి గురైన మొబైళ్లు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి. ఒకే ఏడాదిలో 1140 ఫోన్లు దొంగతనానికి లోనయి, వాటి మొత్తం విలువ సుమారు రూ.2.28 కోట్లు అని అధికారులు తెలిపారు. పోలీసులు ఈ ఏడాదిలో చాలా ఫోన్లను రికవరీ చేసి, బాధితులకు తిరిగి అందించారు. అయినప్పటికీ, జిల్లాలో ఇంకా ఫోన్ చోరీలు కొనసాగుతూనే ఉండటంతో జేబులో ఫోన్ పోవడం  ఖాయం కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

సంబంధిత పోస్ట్