నెల్లూరు కలెక్టర్ ను కలిసిన డ్వామా పీడీ

592చూసినవారు
నెల్లూరు కలెక్టర్ ను కలిసిన డ్వామా పీడీ
శనివారం, జిల్లా నీటి సంస్ధ పధక సంచాలకులు (పీడీ) సివి. శ్రీనివాస ప్రసాద్ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లను మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో డ్వామా పీడీగా పనిచేసిన గంగా భవాని తిరుపతి డిఎల్డిఓగా బదిలీ అయిన విషయం తెలిసిందే. నూతన డ్వామా పీడీ శ్రీనివాస్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్