ప్రతి కుటుంబం బాధ్యతగా వివరాలు నమోదు చేసుకోవాలి

3చూసినవారు
ప్రతి కుటుంబం బాధ్యతగా వివరాలు నమోదు చేసుకోవాలి
దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న జనగణన కార్యక్రమంలో ప్రతి కుటుంబం బాధ్యతగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని వి. ఆర్. సి నుండి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె అవగాహన రన్‌లో ఆయన ఈ పిలుపునిచ్చారు. ఈ నెల 30వ తేదీ వరకు ప్రజలు స్వయంగా ఆన్‌లైన్ ద్వారా తమ ఇళ్ల వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్