ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ ఇంటర్ సర్కిల్ అథ్లెటిక్స్ ముగింపు

4చూసినవారు
ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ ఇంటర్ సర్కిల్ అథ్లెటిక్స్ ముగింపు
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ సర్కిల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025–26 పోటీలు నెల్లూరులోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో శనివారం ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. రాఘవేంద్రం హాజరయ్యారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ ఎం. శ్రీధర్ , రాష్ట్ర స్పోర్ట్స్ ఆఫీసర్ వడివేలు కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్