*మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన జీజీహెచ్ డెవలప్ మెంట్ కమిటీ

1చూసినవారు
*మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన జీజీహెచ్ డెవలప్ మెంట్ కమిటీ
నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న భోజనం (డైట్) ను హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ కోఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు, సభ్యులు బ్రహ్మారెడ్డి, దారా మల్లికార్జునలు మంగళవారం పరిశీలించారు. ఒక్కో రోగికి అందిస్తున్న భోజనం పరిమాణం, మెనూ, కోడిగుడ్లు, అరటిపండు నాణ్యతను వారు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ తనిఖీ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్