నెల్లూరు నగరంలో భారీ వర్షం.. నీట మునిగిన అపార్ట్ మెంట్

4చూసినవారు
నెల్లూరు నగరంలో భారీ వర్షం.. నీట మునిగిన అపార్ట్ మెంట్
ద్విత్వ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు నగరంలో బుధవారం అర్ధరాత్రి నుండి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీనితో 28వ డివిజన్లోని జీకే కాలనీలో శ్రీ సాయి చైతన్య స్కూల్ వద్ద ఉన్న అపార్ట్మెంట్లలోకి నీరు చేరింది. ఈ వరదల్లో కార్లు, మోటార్ బైకులు పూర్తిగా మునిగిపోయాయి. టిడిపి నాయకులు చెక్కా సాయి సునీల్ తో పాటు పలువురు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్