నెల్లూరులో భారీ వర్షం... పొంగి ప్రవహిస్తున్న వర్షపునీరు

7చూసినవారు
నెల్లూరు నగరంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా లే అవుట్, రవీంద్ర నగర్, బుజబుజ నెల్లూరు, కొత్తూరు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి బుధవారం తెల్లవారుజాము నుంచి స్థానిక మాగుంట లేఔట్, గోమతి నగర్, మినీ బైపాస్, అయ్యప్ప గుడి తదితర ప్రాంతాల్లో పర్యటించి, వర్షపు నీటిని పంట కాలవల ద్వారా తరలించేందుకు కృషి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్