కలిగిరి: జనసేన కార్యకర్త మృతి

1చూసినవారు
కలిగిరి: జనసేన కార్యకర్త మృతి
కలిగిరి మండలం చిన్న ఆన్నలూరు ఎస్సీ కాలనీకి చెందిన జనసేన కార్యకర్త పురుమిట్ల నరసింహ మృతిచెందారు. ఆయన మృతదేహానికి జనసేన ఉదయగిరి POC కొట్టే వెంకటేశ్వర్లు నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి రూ.10వేల ఆర్థిక సాయం అందించి, జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్