పార్కు స్థలంలో అక్రమ రిజిస్ట్రేషన్ లపై విచారణ

5చూసినవారు
పార్కు స్థలంలో అక్రమ రిజిస్ట్రేషన్ లపై విచారణ
పొదలకూరు పట్టణంలోని సత్యనారాయణ ట్రేడర్స్ లేఅవుట్ పబ్లిక్ పర్పస్ స్థలంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లపై మార్కెట్ వ్యాల్యూ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ దీపిక బుధవారం విచారణ చేపట్టారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని పంచాయతీ అధికారులు కోరగా, తాము చట్టబద్ధంగానే ప్లాట్లు కొనుగోలు చేశామని, తమకు యాజమాన్యపు హక్కులు కల్పించాలని మలిశెట్టి శివశంకర్, సోమా హిమలు కోర్టును ఆశ్రయించారు.

ట్యాగ్స్ :