మహానాడు విజయవంతం చేయాలి

0చూసినవారు
మహానాడు విజయవంతం చేయాలి
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామం నందు క్లస్టర్-11లో రేపటి నుండి రెండు రోజులపాటు జరగబోయే మహానాడు కార్యక్రమ ఏర్పాట్లను మంగళవారం స్థానిక పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరులో జరగబోయే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఇది నాయకులు, కార్యకర్తల పండుగగా అభివర్ణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్