మిషన్ శక్తి ఉమెన్స్ డే స్పెషల్ గోడపత్రికల ఆవిష్కరణ

1చూసినవారు
మిషన్ శక్తి ఉమెన్స్ డే స్పెషల్ గోడపత్రికల ఆవిష్కరణ
నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పీజీఆర్ఎస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, సాధికారత ప్రాజెక్ట్ డైరెక్టర్ హేనా సుజెన్ నేతృత్వంలో మిషన్ శక్తి–ఉమెన్ డే స్పెషల్ కార్యక్రమం (మార్చి 2 నుండి 20 వరకు)పై చర్చించారు. జిల్లాలోని అన్ని లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, డిఎంహెచ్ఓ, హోమ్ డిపార్ట్మెంట్, డిఈఓ, బ్యాంకులు, డిఆర్డిఏ/సెర్ఫ్, మున్సిపల్ మరియు పంచాయతీ రాజ్ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.