మంత్రి నారాయణ పై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి ఫైర్

2చూసినవారు
మంత్రి నారాయణ పై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి ఫైర్
నెల్లూరు 5వ డివిజన్ పాత చెక్ పోస్ట్ సెంటర్ జాఫర్ సాహెబ్ కాలువ పక్కన నివసిస్తున్న పేదలను అర్ధాంతరంగా ఇళ్లు ఖాళీ చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్పందించి, పేదల గుడిసెలను సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ చర్యలు నారాయణ ఎన్ టీమ్ కోసమే జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్