జిల్లాలో గిరిజనుల అభివృద్ధికి అవసరమైన చర్యలు

2చూసినవారు
జిల్లాలో గిరిజనుల అభివృద్ధికి అవసరమైన చర్యలు
జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్న 20 గ్రామాలలో త్రాగు నీరు, విధ్యుత్ మరియు అంతర్గత రోడ్లు వంటి మౌలిక వసతులు తక్షణమే కల్పించాలని జిలా కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబదిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయ స్థానిక కలెక్టర్ కార్యాలయములోని తిక్కన ప్రాంగణములో ఐ. టి. డి. ఎ ఆద్వర్యములో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యానాదులు, ఎరుకల, సుగాలీలు, చెంచులు మరియు నక్కల వాళ్ళు అధికంగా ఉన్న గ్రామాలలో సంబందిత 24 శాఖలు గిరిజనుల అభివృద్దికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్