నెల్లూరు: రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు

1చూసినవారు
నెల్లూరు: రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు
నెల్లూరు నగరంలోని 33/11 కెవి డిఎస్ఆర్ సబ్ స్టేషన్ పరిధిలోని 11 కెవి గౌతమి నగర్ ఫీడర్ లో కొత్త లైన్ ఏర్పాటు కారణంగా గురువారం ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గాంధీ నగర్, ప్రగతి నగర్, సూర్య ప్రకాష్ కాలనీ, రామచంద్ర మిషన్ పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. వినియోగదారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని, అత్యవసర విభాగం వారు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :