నెల్లూరు: ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన సదస్సు

4చూసినవారు
నెల్లూరు: ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన సదస్సు
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వెంకటేశ్వరపురం ప్రభుత్వ ఐటీ కళాశాలలో విద్యార్థులు, సిబ్బందికి ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన శిక్షణ ఇచ్చారు. డిజాస్టర్ కోఆర్డినేటర్ దాసరి రాజేంద్ర ప్రసాద్ తుఫానుల వల్ల కలిగే విపత్తులు, వాటికి ముందు, సమయంలో, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ శిబిరం ద్వారా విద్యార్థులకు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు అవసరమైన జ్ఞానం అందించబడింది.

ట్యాగ్స్ :