నెల్లూరు: మంత్రితో బీదా సోదరుల మర్యాదపూర్వక భేటీ

7చూసినవారు
నెల్లూరు: మంత్రితో బీదా సోదరుల మర్యాదపూర్వక భేటీ
నెల్లూరు జిల్లాలో పర్యటించిన రాష్ట్ర హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని శుక్రవారం ఎంపీ బీదా మస్తాన్ రావు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా మస్తాన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీదా సోదరులు మంత్రికి ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్