నెల్లూరు: కసాయి తండ్రికి జీవిత ఖైదు

1215చూసినవారు
నెల్లూరు: కసాయి తండ్రికి జీవిత ఖైదు
కన్న తండ్రే కసాయిగా మారి మైనర్ కూతురిపై అత్యాచారం జరిపిన కేసులో నేరం సాక్ష్యాధారాలతో రుజువు కావడంతో జలదంకి మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన నిందితుడు కర్రా బాలరాజుకు జీవిత ఖైదు తో పాటు 50 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ మేరకు బుధవారం లైంగిక దాడుల అత్యాచార నిరోధక న్యాయస్థానం ఫోక్సో కోర్టు న్యాయమూర్తి సిరిపి రెడ్డి సుమతీర్పు చెప్పారు ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2019 జూన్ 24న జలదంకి మండల పరిధిలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం చేయడంతో కేసు నమోదు అయింది.

సంబంధిత పోస్ట్