నెల్లూరు: రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా చిన్నబాబు

3చూసినవారు
నెల్లూరు: రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా చిన్నబాబు
నెల్లూరు నగరపాలకసంస్థ పరిపాలన సౌలభ్యం కోసం, రెవెన్యూ విభాగంలో రెగ్యులర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ఇనమాల చినబాబును నియమిస్తూ కమిషనర్ వైవో నందన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మూడు నుంచి 9 డివిజన్ల పరిధిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా, ఇన్ఛార్జి రెవెన్యూ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you