నెల్లూరు: వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన కమిషనర్

0చూసినవారు
నెల్లూరు: వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, నగరవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరదనీటి ప్రవాహాన్ని పర్యవేక్షించేందుకు మంగళవారం ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి వివిధ ప్రాంతాలలో పర్యటించారు. మాగుంట లేఔట్ కే. కే. ఆర్ గౌతం పాఠశాల సమీపం ఐదో వీధిలో రోడ్లపై నిలిచిన వరద నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించేందుకు కచ్చ డ్రైన్ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్