నెల్లూరు: ఆహార నాణ్యతను తనిఖీ చేసిన కమిషనర్

5చూసినవారు
నెల్లూరు: ఆహార నాణ్యతను తనిఖీ చేసిన కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ బుధవారం స్థానిక అన్నా క్యాంటీన్ ను సందర్శించి, ప్రజలకు అందుతున్న ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. క్యాంటీన్ కు వచ్చిన వారితో నేరుగా మాట్లాడి, నిర్వాహకుల తీరును అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించి, పరిసరాలలో పారిశుద్ధ్యం తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్