నెల్లూరు: లే అవుట్ ప్లాన్ నిర్మాణాలను తనిఖీ చేసిన కమిషనర్

1చూసినవారు
నెల్లూరు: లే అవుట్ ప్లాన్ నిర్మాణాలను తనిఖీ చేసిన కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, శనివారం 9వ డివిజన్ లోని నేషనల్ హైవే నుంచి నవాబు పేటకు వెళ్లే ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న లేఅవుట్ ను టౌన్ ప్లానింగ్ సర్వేయర్ తో కలిసి పరిశీలించారు. లేఅవుట్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు, ప్లాన్ వంటి పత్రాలను తనిఖీ చేసి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనుమతించిన మేరకు మాత్రమే నిర్మాణం జరిగేలా పర్యవేక్షించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you