నెల్లూరు: పినాకిని పార్కును పరిశీలించిన కమిషనర్

4చూసినవారు
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ బుధవారం నగర పర్యటనలో భాగంగా రంగనాయకులపేటలోని పినాకిని పార్కును ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పార్కు మార్గంలో జరుగుతున్న డ్రైన్ కాలువలు, కల్వర్టుల నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పార్కు లోపల ఇసుక లెవలింగ్, ఇతర అభివృద్ధి పనులను కూడా ఆయన పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :