నెల్లూరు: భారీ వర్షాలతో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

0చూసినవారు
నెల్లూరు: భారీ వర్షాలతో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజల సహాయార్థం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు రోజులపాటు భారీ వర్ష సూచనలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 0861-2331261 / 7995576699 / 1077 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్