నెల్లూరు: కుటీల రాజకీయాలు మానుకోవాలి

1చూసినవారు
నెల్లూరు: కుటీల రాజకీయాలు మానుకోవాలి
నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొట్లూరు జయవర్ధన్ మాట్లాడుతూ, గిరిజనులకు కేటాయించిన మేయర్ స్థానం విషయంలో కుటిల రాజకీయాలు మానుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్థానం 50 సంవత్సరాల తర్వాత గిరిజనులకు దక్కిందని, అయితే గత పరిణామాల నేపథ్యంలో దాదాపు మూడు నెలల సమయం గిరిజనులకు లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు శనివారం నాడు మీడియా సమావేశంలో చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you