నెల్లూరు: ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ

1చూసినవారు
నెల్లూరు: ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ
నెల్లూరు నగరంలోని 48వ డివిజన్, మాస్కట్ వీధిలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పింఛన్లు అందుకునే అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం చూసి ఎంతో తృప్తి చెందుతున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షలకు పైగా పింఛన్లు అందిస్తున్నామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ మొత్తాన్ని 4 వేలకు పెంచారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్