నెల్లూరు: ఆర్టీసీ ప్రయాణికులకు వాటర్ కూలర్ల వితరణ

7చూసినవారు
నెల్లూరు: ఆర్టీసీ ప్రయాణికులకు వాటర్ కూలర్ల వితరణ
నెల్లూరు జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి పిటిజి పెట్రోల్ బంకు గ్రూప్ అధినేత పిటి జగన్నాథం, ఎంజి బ్రదర్స్ సంస్థ ఫైనాన్సు మేనేజర్ బుధవారం నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ లో నెల్లూరు జోన్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డికి వాటర్ కూలర్లను అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి దాతలను అభినందించారు. వేసవిలో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ చల్లని నీటి సౌకర్యాన్ని అందిస్తున్నట్లు పిటి జగన్నాథం తెలిపారు.

ట్యాగ్స్ :