నెల్లూరు: వరద నీరు రోడ్లపై చేరకుండా పర్యవేక్షించాలి

9చూసినవారు
నెల్లూరు: వరద నీరు రోడ్లపై చేరకుండా పర్యవేక్షించాలి
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ సోమవారం నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లపైకి వరద నీరు చేరకుండా పర్యటించారు. గాంధీ బొమ్మ, కనకమహాల్ సెంటర్, లక్కీ షాపింగ్ మాల్, బృందావనం, సండే మార్కెట్, వెంకటరమణ హోటల్ వెనకవైపు డ్రైనేజీ కాలువల్లో నీటి ప్రవాహాన్ని పరిశీలించి, అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్