నెల్లూరు: మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు గుడ్ న్యూస్.!

83చూసినవారు
నెల్లూరు: మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు గుడ్ న్యూస్.!
మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ ఇంజినీరింగ్ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని మంత్రి నారాయణ తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు సూచనలతో కేబినెట్ సబ్‌కమిటీ పలు మార్లు చర్చించిందన్నారు. ఆర్థిక శాఖతో చర్చించి, త్వరలో అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్