నెల్లూరు: ఘనంగా నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

1చూసినవారు
నెల్లూరు: ఘనంగా నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం
నెల్లూరు రూరల్ పెద్ద చెరుకూరు గ్రామంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్ర మాకేశ్వర స్వామి మహా కుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా నూతన విగ్రహ ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్