నెల్లూరు: రోడ్ ఆక్రమిస్తే బుల్డోజర్ తో సమాధానం: కమిషనర్

9చూసినవారు
నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ ఆదేశాల మేరకు, పట్టణ ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. 54వ డివిజన్‌లోని జనార్దన్ రెడ్డి కాలనీ, బృందావనం, ఎస్ 2 సినిమా హాల్స్ రోడ్డు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలు, రోడ్లను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ రఘునాధరావు, ఏసీపీ వేణు, టీపీబీఓ సురేంద్ర పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్