నెల్లూరు: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలి

4చూసినవారు
నెల్లూరు: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలి
నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన నివాసంలో జిల్లా పరిశ్రమల కేంద్రం, ఎంఎస్ఎంఈ అధికారులతో సమావేశమై, ఎంఎస్ఎంఈ పథకం కింద పరిశ్రమల ఏర్పాటు, వసతుల కల్పనపై చర్చించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్