నెల్లూరు: వృద్ధులను ఆదరించడం ప్రతి ఒక్కరి బాధ్యత

0చూసినవారు
నెల్లూరు: వృద్ధులను ఆదరించడం ప్రతి ఒక్కరి బాధ్యత
వృద్ధులను ఆదరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని విజ్ఞాన సరోవర ప్రచురణాల అధ్యక్షులు కొండా లక్ష్మీకాంతరెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరు పాత మున్సిపల్ ఆఫీసులోని వృద్ధాశ్రమంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రులతో పాటు ఇతర వృద్ధులను ఆదరించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ప్రస్తుత సమాజం ఒంటరితనంలో పయనిస్తోందని, ఇది మంచిది కాదని ఆయన హితవు పలికారు.

సంబంధిత పోస్ట్