నెల్లూరు: కిశోరి వికాసం 2026 శిక్షణ కార్యక్రమం

4చూసినవారు
నెల్లూరు: కిశోరి వికాసం 2026 శిక్షణ కార్యక్రమం
నెల్లూరు ప్రాజెక్ట్ నవాబ్ పేట సెక్టార్ పరిధిలోని బంగ్లా తోట అంగన్వాడి కేంద్రంలో కిశోరి వికాసం 2026 శిక్షణ కార్యక్రమం ఐసిడిఎస్ సూపర్వైజర్ వి. శకుంతల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, 11 నుంచి 18 ఏళ్లలోపు పిల్లల్లో సెల్ఫ్ అవేర్నెస్ (వ్యక్తిత్వం, చర్యలు, విలువలు, నమ్మకాలు, భావోద్వేగాలు, ఆలోచనలను గ్రహించి అర్థం చేసుకోగల సామర్థ్యం) పెంపొందించడంపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్